టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్దిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.