ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) మూవీ.. 2021 డిసెంబర్ 17న విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభంజనంలోనూ ‘శ్యామ్ సింగరాయ్’తో నేచురల్ స్టార్ నాని సత్తా చాటాడు.

Nani challenge to Allu Arjun