Nani Dasara: తాగి షూటింగ్‌కు వచ్చిన నేచురల్‌ స్టార్‌ నాని

శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో.. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన మాస్‌ ఎంటర్టైనర్‌ దసరా.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా స్టోరీ మొత్తం గోదావరిఖనిలోని సింగరేణి ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని తన క్యారెక్టర్‌ గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పాడు నాని.

Post Published By: Dudapaka Praveen
Updated : 16 March 2023, 4:35 PM IST

Published : 
  • 16 March 2023, 4:35 PM IST

Exit mobile version