జాతీయ అవార్డుల రేసు అల్లు అర్జున్ Vs నలుగురు స్టార్స్..!
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకు మరికొద్ది గంటలే సమయం మిగిలి ఉండటంతో సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అద్భుతమైన నటన కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తారు.