కేజీఎఫ్ సిరిస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన తార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.
Nayantara is Yash's sister and lover