నువ్ ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు. కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎవరితో ఎలా బిహేయ్ చేయాలో నేర్చుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే తప్పు. ఇప్పుడు ఇలాగే మంచు మనోజ్‌కు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్లు.

Netigens fire on manoj