ఆనంద్ వైష్ణవి మ్యాజిక్!

టాలీవుడ్‌లో గత ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హిట్ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.

Post Published By: dialnews
Updated : 27 May 2026, 9:55 AM IST

Published : 
  • 27 May 2026, 9:55 AM IST

Exit mobile version