NBK : బోయపాటి తో కాదా… హరీష్ శంకర్ తో నా…

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) ఎన్బీకె 109 (NBK 109) ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 April 2024, 10:30 AM IST

Published : 
  • 16 April 2024, 10:30 AM IST

Exit mobile version