సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేక ప్రేక్షకులు ఎదురుచూశారు. దీంతో కొన్ని ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసిన పరిస్థితి కూడా చూశాము. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ ఉండడం చేత ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్లు రాలేదు అనే వాదన కూడా ఉంది.

Devara coming before Oji's postponement...