Pawan Kalyan: ప్రెజర్‌లో పవన్ కళ్యాణ్.. సీన్‌లోకి మహేశ్ బాబు!

మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేశారు. 8 రోజుల షూటింగ్ పూర్తి చేసి, అప్పుడే టీజర్ అంటే పవన్ నో అన్నాడట. కాని హరీష్ శంకర్ పట్టుపట్టాడని తెలుస్తోంది. దీని వెనక పెద్ద ప్లానింగే ఉన్నట్టు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 28 April 2023, 4:51 PM IST

Published : 
  • 28 April 2023, 4:51 PM IST

Exit mobile version