Disha Patani : దిశా పటానీ చేతిపై PD అనే టాటూ…ప్రభాస్‌తో ఎఫైర్

కల్కి సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్‌కు లింక్ పెట్టేశారు గాసిప్ రాయుళ్లు. దిశా పటానీ షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమె పై కనిపించిన PD అనే టాటూ.. హాట్ టాపిక్‌గా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 July 2024, 1:00 PM IST

Published : 
  • 5 July 2024, 1:00 PM IST

Exit mobile version