అల్లు సినిమాలో ప్రభాస్-సందీప్…!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 10 April 2026, 1:00 PM IST

Published : 
  • 10 April 2026, 1:00 PM IST

Exit mobile version