Prashanth Neel: సలార్‌ను మించి #NTR31 ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్..
కేజీఎఫ్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్న ఈ మూవీ మేకర్.. తన తరువాత ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు.