నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద లేదా నిగూఢమైన పోస్ట్‌లతో వార్తల్లో నిలిచే పూనమ్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో