తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు పూరీ జగన్నాథ్. కేవలం సినిమాలతోనే కాకుండా, తన గంభీరమైన ఆలోచనలతో, సమాజం పట్ల తనకున్న దృక్పథంతో ‘పూరీ మ్యూజింగ్స్’ ద్వారా లక్షలాది