‘పుష్ప-2’ (Pushpa 2) చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడనుందని న్యూస్ వినిపిస్తోంది.

'Pushpa 2' Panchayat.. Producers who are falling apart