మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పుష్ప స్టోరీ మొత్తం చెప్పేశాడు సుకుమార్. పుష్ప మీద పగ తీర్చుకునేందుకు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చెప్తూ పార్ట్ వన్ ఎండ్ చేశారు. ఇప్పుడు పార్ట్-2 గ్లింప్స్ చూస్తుంటే.. వాళ్లందరితో పుష్పకు జరిగే వార్‌ను సెకండ్ పార్ట్‌లో చూపించినట్టుగా తెలుస్తోంది.
