Pushpa 2-The Rule: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న పుష్ప-2 టీజర్‌.. బన్నీ మాస్‌ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా

శనివారం బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగా పుష్ప-2 ది రూల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Post Published By: narender Thiru
Updated : 8 April 2023, 1:15 PM IST

Published : 
  • 8 April 2023, 1:15 PM IST

Exit mobile version