దేవర సినిమా విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత నేర్చుకున్నారో అతని సైన్యం అంతకు మించి నేర్చుకుంది. ఒకప్పుడు తాము లేపిన వాడే ఇప్పుడు తమను టార్గెట్ చేసి తమ హీరో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చి… పగబట్టి ఫ్లాప్ చేయాలి అనుకోవడం సైన్యానికి అసలు నచ్చలేదు.