పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ‘ఓజీ’.. సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది.

Ram Charan replaced Pawan Kalyan