రామ్ చరణ్ బాడీగార్డ్ కేవిన్ కుంటా.. నాగార్జున సెక్యూరిటీగా రూమర్స్?

రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పాపులర్ అయిన కేవిన్ కుంటా ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున సరసన ఒక కార్యక్రమంలో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో కేవిన్, రామ్ చరణ్ టీమ్ నుంచి తప్పుకుని నాగార్జున

Post Published By: dialnews
Updated : 18 August 2026, 6:30 PM IST

రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పాపులర్ అయిన కేవిన్ కుంటా ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున సరసన ఒక కార్యక్రమంలో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో కేవిన్, రామ్ చరణ్ టీమ్ నుంచి తప్పుకుని నాగార్జున వద్ద సెక్యూరిటీగా చేరారనే ప్రచారం మొదలైంది.
కేవిన్ కుంటా, పశ్చిమ ఆఫ్రికాలోని గంబియా దేశానికి చెందినవారు.

ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నారు.కేవిన్ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మిడిల్‌వెయిట్ ఫైటర్. కేవిన్ రోజుకు 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని టాక్ నడుస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Published : 
  • 18 August 2026, 6:30 PM IST