Game Changer: గేమ్ ఛేంజర్ జరగండి పాట.. అంచనాల్ని అందుకోలేదా..?

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హైప్‌ని తీసుకొచ్చిన ఈ పాట అంచనాలను అందుకోలేకపోయింది.

Post Published By: narender Thiru
Updated : 28 March 2024, 5:21 PM IST

Published : 
  • 28 March 2024, 5:21 PM IST

Exit mobile version