Rana Naidu: రానా నాయుడు 2 టీజర్ రిలీజ్‌.. ఈసారి బీప్‌లు అంతకుమించి.!

రానా నాయుడు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. బూతులు మాట్లాడిన వెంకీ మామను డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలామంది. ఓటీటీ అంటే అంతేలే అని ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోయారు. ఐతే ఓ వర్గం ఆడియన్స్ సపోర్ట్‌తో సక్సెస్‌ అయిన రానా నాయుడుకు.. ఇప్పుడు సీక్వెల్‌ అనౌన్స్‌ చేశారు మేకర్స్.

Post Published By: Srikar Creator
Updated : 19 April 2023, 6:15 PM IST

Published : 
  • 19 April 2023, 6:15 PM IST

Exit mobile version