కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్, ఇటీవల రజత్ శర్మ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ టాక్ షోలో పాల్గొని పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన రాబోయే చిత్రం టాక్సిక్ ప్రమోషన్స్