Rashmika Mandanna: పాపం రష్మిక.. మరోసారి డీప్‌ఫేక్ వీడియో వైరల్
రష్మిక గతేడాది డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రష్మిక అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలిపింది.