Rashmika Mandanna: పుష్ప-2 స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్.. శ్రీవ‌ల్లి లుక్ మామూలుగా లేదుగా..

ఇవాళ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పుష్ప‌-2 నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. హీరోయిన్ ర‌ష్మిక మందన్నా లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూటిన్. దీంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Post Published By: narender Thiru
Updated : 5 April 2024, 1:41 PM IST

Published : 
  • 5 April 2024, 1:41 PM IST

Exit mobile version