Raviteja: రావణాసుర ట్రైలర్‌ రివ్యూ

వరుస హిట్స్‌తో మంచి జోష్‌లో ఉన్న రవితేజ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ రావణాసురపై ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో హోప్స్‌ పెట్టుకున్నారు. ఇవాళ రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ ఓ వర్గం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. టైటిల్‌లో ఉన్నంత ఇంపాక్ట్‌ ట్రైలర్‌ కట్‌లో కానీ, డైలాగ్స్‌లో కానీ కనిపించలేదు.

Post Published By: Srikar Creator
Updated : 28 March 2023, 11:30 PM IST

Published : 
  • 28 March 2023, 11:30 PM IST

Exit mobile version