శివ మనసులో శృతి’ మూవీతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న అందాల భామ రెజీనా కసాండ్రా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.