Rakibhai : రాకీ భాయ్ తో సాయి పల్లవి రొమాన్స్..

కన్నడ స్టార్‌ హీరో, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ కు జోడీగా సాయిపల్లవి నటించనున్నారనే టాక్‌ శాండిల్‌వుడ్‌లో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 December 2023, 5:12 PM IST

Published : 
  • 13 December 2023, 5:12 PM IST

Exit mobile version