Salar 2 : సెట్స్ పైకి స‌లార్‌-2… హింట్ ఇచ్చిన ఆ ఇద్దరు

రెబ‌ల్ స్టార్ (Rebel Star) ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన స‌లార్ వేడి ఇంకా చ‌ల్లార‌లేదు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 715కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసింది. ప్రభాస్‌ స్టామినాను మరోసారి రుజువు చేసింది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్ర‌భాస్‌కు స‌లార్ భారీ ఊరటను ఇచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 March 2024, 11:00 AM IST

Published : 
  • 12 March 2024, 11:00 AM IST

Exit mobile version