సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఉండే స్టార్‌డమ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే, ‘ప్రభాస్ చేయి పడితే చాలు 100 కోట్లు వస్తాయి’