Samantha: శోభిత, నాగచైతన్యల డేటింగ్‌ వార్తలపై సమంత ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ..

శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సామ్‌ ఖండించారు. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు.

Post Published By: Srikar Creator
Updated : 4 April 2023, 7:15 PM IST

Published : 
  • 4 April 2023, 7:15 PM IST

Exit mobile version