Samantha: సమంతను ఓ ఆటాడేసుకుంటున్న మహేశ్ బాబు ఫ్యాన్స్.. రీజన్ ఇదే

సూపర్ స్టార్ మహేశ్ బాబు వన్ నేనొక్కడినే మూవీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, బీచ్‌లో హీరో నడుస్తుంటే, హీరోయిన్ తన పాదాల అచ్చులని చేతులతో తాకుతుంది. ఆ పోస్టర్‌ని చూపించి, ఆడవాళ్లను అవమానించే ఇలాంటి పనులు అంటూ ట్వీట్ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 5:20 PM IST

Published : 
  • 13 July 2023, 5:20 PM IST

Exit mobile version