Top story: నిన్ను వదల బొమ్మాలి… శోభితపై సమంత సెటైర్లు….. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్…!
ఓల్డ్ ఫైర్ స్టిల్ బర్న్స్ అని అంటారు. అంటే బూడిద కింద నిప్పు అన్నమాట. ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమ తర్వాత పుట్టే ద్వేషం…. ప్రతీకారం నిత్యం రగులుతూనే ఉంటాయి. సమంత నాగచైతన్య చూస్తే అది నిజం అనిపిస్తుంది.