తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తన సినిమాలతో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తారో, తన మాటలతో కూడా అంతే సూటిగా, ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.