Tamannaah Love Marriage : త్వరలోనే తమన్నా ప్రేమ పెళ్లి..

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తోంది ఈ జంట.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 January 2024, 4:20 PM IST

Published : 
  • 30 January 2024, 4:20 PM IST

Exit mobile version