నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్ (Tandel).. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది.

Tandel Raj's dedication must be seen on screen..