స్టార్ హీరో తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా ‘సిగ్మా’. మామూలుగా ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు అనగానే అందరూ అతడు హీరోగానే ఎంట్రీ ఇస్తాడని అనుకుంటారు.