రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందనల పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ క్రేజీ అప్డేట్ రణబాలి మూవీ నుంచే. ఫిబ్రవరి 26న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.