సోషల్ మీడియా ప్రభావం స్టార్ హీరోల సినిమాలపై కూడా గట్టిగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటలని, మాటలని సినిమాల్లో పెట్టేస్తున్నారు. ‘కేసీపీడీ’ అనే డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఉపయోగించారు..
The impact of social media is strong even in star hero films.