Natinoal Cruesh : నేషనల్ క్రష్

నెటిజ‌న్ల దృష్టంతా ఆ ముగ్గురి పైనేసోష‌ల్ మీడియాలో ముగ్గురు సెల‌బ్రిటీల పేర్లు మార్మోగిపోతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌నాల‌కు ఓ మోస్త‌రుగా తెలిసిన ఆ ముగ్గురు ఇప్పుడు ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేసారు. గత మూడు నెలులుగా సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. నెటిజన్లు వాళ్ల డిటైల్స్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 March 2024, 11:30 AM IST

Published : 
  • 12 March 2024, 11:30 AM IST

Exit mobile version