శ్రీలీల.. ఈ మూడు పదాలు ఇప్పుడు కుర్రాళ్లు గుండెలను కొల్లగొట్టేస్తున్నాయ్. ధమాకా హిట్ తర్వాత.. ఈ అమ్మడి ఇంటికి అవకాశాలు క్యూ కడుతున్నాయ్. స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.
Sreeleela Creazy Movie