టాలీవుడ్ బ్లాక్ టికెట్ దందా, దావూద్, చోటా రాజన్ అమ్మ మొగుళ్ళు మన ప్రొడ్యూసర్స్
చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం గురించి మీకు ఐడియా ఉందా…? వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అనే ఐడియా ఉంటుంది గాని… వీళ్ళు అసలు డాన్ కావడానికి ముందు చేసిన చిల్లర వ్యాపారాలు ఏంటో తెలుసా…? బ్లాక్ టికెట్ లు అమ్మడం.