లాస్ట్ మంథ్‌లో 23 సినిమాలు రిలీజైతే ఒకే ఒక్క బేబీ మూవీ మాత్రమే హిట్టైంది. పవర్ స్టార్ సినిమా బ్రో కూడా టాలీవుడ్‌ని కాపాడలేకపోయింది. బ్రో మూవీ ఫస్ట్ త్రీ డేస్ రూ.78 కోట్లు రాబట్టింది. కాని రివ్యూలు మాత్రం తల దించుకునేలా చేశాయి.