వ్యూహం మార్చిన మాస్ రాజా.. పారితోషికం తగ్గించుకుని లాభాల్లో వాటా దిశగా రవితేజ..!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేస్తున్నాడు. ఇటీవల వరుస పరాజయాలు పలకరించడంతో.. సినిమాల ఎంపికలోనూ, నిర్మాణ వ్యయంలోనూ మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు