కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.