Top story: టాక్సిక్ రాడ్ లకే రాడ్డు….. వెళ్లారా….. చచ్చారే?
ట్రైలర్ చూసి అబ్బో ఇంకేం లేదు ఊపేస్తుందనుకున్నారు.. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చూసి రచ్చ రంబోలా అన్నారు. ఇరా థియేటర్లో బొమ్మ పడ్డాక ఇంతకంటే బోకు సినిమా గతంలో రాలేదు…. భవిష్యత్తులో రాదు అని అర్థమైంది