Trivikram : బన్నీ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

టాలీవుడ్‌ (Tollywood) లో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)- అల్లు అర్జున్ (Allu Arjun) కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు మూడు సూపర్ హిట్స్‌ను ప్రేక్షకులకు అందించారు. ఇక.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై భారీ అంచనాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 February 2024, 12:58 PM IST

Published : 
  • 19 February 2024, 12:58 PM IST

Exit mobile version