బాలీవుడ్‌లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్‌లో ఒకటి.. ‘కాక్‌టెయిల్ 2’ సినిమా. 2012లో దీపికా పదుకొణె, సైఫ్ అలీఖాన్, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.