Vijay Devarakonda: హిట్ ఇచ్చేదెవరు.. విజయ్ దేవరకొండను కాపాడేదెవరు..?

ఖుషి సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో అయినా సాలిడ్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కాబట్టి.. ఖచ్చితంగా హిట్ అని చెప్పలేం.

Post Published By: narender Thiru
Updated : 7 April 2024, 3:17 PM IST

Published : 
  • 7 April 2024, 3:17 PM IST

Exit mobile version